'యువకులు స్వచ్ఛంద సేవకు రావటం అభినందనీయం'

'యువకులు స్వచ్ఛంద సేవకు రావటం అభినందనీయం'

ADB: యువకులు స్వచ్ఛంద సేవకు ముందుకు రావటం అభినందనీయమని న్యాయవాది రాణా ప్రతాప్ ఠాగూర్ అన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, విద్యాసామాగ్రిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఇందులో సొసైటీ అధ్యక్షుడు అజీజ్, డా. ప్రియాంక, పాఠశాల సిబ్బంది ఉన్నారు.