డయాలసిస్ పేషెంట్‌కి పింఛన్ మంజూరు

TPT: డయాలసిస్ పేషెంట్‌కి రూ.10,000 పెన్షన్ నూతనంగా మంజూరైనట్లు టీడీపీ నేతలు తెలిపారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన ముప్పాళ్ళ హరి రెడ్డి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ.. డయాలసిస్ చేయించుకుంటున్నారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయనకు నూతనంగా కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10,000 లను బాధితులకి అందించారు.