VIDEO: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి

VIDEO: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి

VZM: ఇండియా AI ఎక్స్‌పోలో నిన్న కాంగ్రెస్ నాయకులు భారతమండపంపై దాడి చేసి ప్రధాని మోడీని అవమానపరచారని నిరసిస్తూ... శనివారం బీజేపీ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ కార్యాలయలం దగ్గర ధర్నా చేశారు. బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ బోర్డులను తగలబెట్టారు.