దుర్గాదేవిని దర్శించుకున్నమాజీ సర్పంచ్
NDL: బనగానపల్లె పట్టణంలో ఎస్‌కేఆర్ బ్రదర్స్ దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మాజీ సర్పంచ్ రాజారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం బీసీ రాజారెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రజలు అందరు సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశాడు. ఎస్కే ఆర్ బ్రదర్స్ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డిని ఘనంగా సన్మానించారు.