ఫిబ్రవరి 22 నుంచి 26 వరకు నాటక పోటీలు

ఫిబ్రవరి 22 నుంచి 26 వరకు నాటక పోటీలు

WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని భారతీయ నాటక కళా సమితి ఆధ్వర్యంలో 51వ ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాసమితి అధ్యక్షుడు మహమ్మద్ అప్సర్ శుక్రవారం తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 22 నుంచి 26 వరకు పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల వారు 9492642301 నంబర్‌కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.