వరి ధాన్యం అమ్మిన రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి'

వరి ధాన్యం అమ్మిన రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి'

WNP: కష్టపడి దాన్యం పండించిన రైతులకు సకాలంలో డబ్బులు వారి ఖాతాలో జమ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం వనపర్తి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సివిల్ సప్లై అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు.