VIDEO: బస్‌కు తప్పిన పెను ప్రమాదం.. జస్ట్ మిస్
GNTR: మంగళగిరిలో RTC బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డీజీపీ ఆఫీస్ ఎదురుగా హైవేపై సూపర్ డీలక్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అయితే డ్రైవర్ చాకచక్యంతో బస్సును వెంటనే ఆపడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా 11 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.