తరుచూ జలుబు చేస్తోందా?
సీజన్లతో సంబంధం లేకుండా కొందరికి జలుబు చేస్తుంది. దీనికి శరీరంలో అయోడిన్ లోపం కారణం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరికొందరిలో మాటిమాటికి వచ్చే ఆవలింతలకు ఐరన్ లోపమని అంటున్నారు. కాళ్లు, చేతుల కండరాల్లో ప్రతిరోజూ నొప్పులు వస్తే శరీరంలో మెగ్నీషియం తక్కువైందని గుర్తించాలని.. వెన్ను, కాళ్ల నొప్పులొస్తే విటమిన్-D టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.