'బైకర్' ట్రైలర్‌పై ఫిదా అయిన ప్రభాస్

'బైకర్' ట్రైలర్‌పై ఫిదా అయిన ప్రభాస్

శర్వానంద్ నటిస్తున్న 'బైకర్' ట్రైలర్‌కు భారీ స్పందన లభిస్తోంది. 15 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ ట్రైలర్‌ను చూసి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫిదా అయ్యాడు. తన ఇన్‌స్టా స్టోరీలో టీమ్‌ను ప్రశంసిస్తూ.. ట్రైలర్ చాలా ఎంగేజింగ్‌గా ఉందని కొనియాడాడు. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ ప్రభాస్ విషెస్ తెలిపాడు