బెంగాల్‌లో వేడెక్కిన 'చేప రాజకీయం'
ఢిల్లీ నుంచి వచ్చే నేతలకు బెంగాల్ సంస్కృతి అర్థం కాదని సీఎం మమతా వ్యాఖ్యానించారు. BJP అధికారంలోకి వస్తే మాంసం, చేపలు తినడంపై ఆంక్షలు విధిస్తారని చెప్పారు. గత వారం విద్యా సంస్థలు, వారంతపు సంతలు, తదితర బహిరంగ ప్రదేశాల్లో మాంసం, చేపల విక్రయాన్ని నిషేదించాలని నిర్ణయించినట్లు బీహార్ DY CM విజయ్ ప్రకటించారు. దీన్ని అస్త్రంగా తీసుకుని దీదీ BJPకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.