VIDEO: బుతుళ్లూరులో పైపు లైన్ మరమ్మతు పనులు పరిశీలన

VIDEO: బుతుళ్లూరులో పైపు లైన్ మరమ్మతు పనులు పరిశీలన

GNTR: తుళ్లూరుకు వచ్చే ప్రధాన పైపులైను ఇటీవల వాల్వ్ దగ్గర లీకేజ్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పైప్ లైన్ మరమ్మతులు చేస్తున్న ప్రదేశాన్ని పంచాయతీ కార్యదర్శి రమణ శుక్రవారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. శుక్రవారం సాయంత్రం మంచినీటి సరఫరా చేస్తారని సహకరించాలని కార్యదర్శి కోరారు.