ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఆదిలాబాద్‌లో అదనపు కట్నం కోసం ఆదివాసీ యువతికి వేధింపులకు గురిచేస్తున్న భర్త
★ ఆదిలాబాద్‌లో ఆరోగ్య పరిరక్షణపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్  రాజర్షి షా
★ ఆదిలాబాద్‌లోని కానిస్టేబుళ్లు అందరూ విధులలో క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలి: SP అఖిల్
★ నర్సాపూర్‌లో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి