పొట్టి శ్రీరాములకు ఘన నివాళి

పొట్టి శ్రీరాములకు ఘన నివాళి

ప్రకాశం: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కనిగిరి పట్టణంలోని బొడ్డుచావిడి సెంటర్‌లో ఉన్న ఆయన విగ్రహానికి YCP నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ZPTC సభ్యులు మడతల కస్తూరి రెడ్డి మాట్లాడారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన గొప్ప త్యాగమూర్తి అని కొనియాడారు.