VIDEO: చెరువులో పూడికతీత పనులు వేగవంతం

VIDEO: చెరువులో పూడికతీత పనులు వేగవంతం

HNK: భద్రకాళి చెరువులో పూడికతీత పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఇరిగేషన్, కుడా అధికారులతో కలిసి చెరువులో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొత్తం 7.70లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు ఒక లక్ష క్యూబిక్ మీటర్ల పూడిక తొలగించారు.