VIDEO: టీబీజీకేఎస్ ధర్నా రాస్తారోకో – నాయకుల అరెస్టు

VIDEO: టీబీజీకేఎస్ ధర్నా రాస్తారోకో – నాయకుల అరెస్టు

BHPL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. సింగరేణిలో మెడికల్ బోర్డు పునరుద్ధరించి డిపెండెంట్ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే ప్రభుత్వం బకాయి ఉన్న నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.