విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ విజయనగరంలో శతవర్ష వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి
➢ PPM: గుమ్మ గ్రామంలో అయ్యప్ప స్వాములపై దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి
➢ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు జిల్లాలోని ఏడుగురు విద్యార్థులు ఎంపిక
➢ 100 రోజుల యాక్షన్ ప్లాన్‌కు సిద్ధం కావాలి: DEO మాణిక్యం నాయుడు