టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

➢ నర్సంపేటలో పత్తి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దోంతి మాధవరెడ్డి
➢ గీసుకొండలో టెక్స్ టైల్ పార్క్‌ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ సత్య శారద
➢ గీసుకొండలో ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
➢ తుఫాను ప్రభావంతో నష్టపోయిన కాలనీల సర్వే పనులను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్ స్నేహ శబరీష్