మూడు కార్పొరేషన్ల ఎన్నికలపై ఫోకస్.. చకచకా నిధులు!
HYD: GHMC ఎన్నికలపై ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని సుమారు రూ. 4000 కోట్లకుపైగా నిధులు కేటాయించింది. ఈ నిధులతో రోడ్ల విస్తరణ, వర్షపు నీటి కాలువలు, ఫ్లైఓవర్లు, కాలనీల్లో మౌలిక వసతుల మెరుగుదల పనులు వేగవంతం కానున్నాయి. ఎన్నికలే లక్ష్యంగా ముందస్తు నిధుల ప్రకటన, శంకుస్థాపనలకు దారులు క్లియర్ చేస్తున్నారు.