ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్

MHBD: మరిపెడలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్ర నాయక్ బుధవారం ప్రారంభించారు. స్వతహాగా వారే పలువురికి బీపీ, హార్ట్ బీట్ చెక్ చేశారు. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులున్నారు.