ఇద్దరి డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ

KMM: డిప్యూటేషన్‌పై వచ్చిన ఇద్దరి ఉద్యోగుల డిప్యూటేషన్‌ను రద్దు చేసి, తిరిగి ఆ మున్సిపాలిటీలకు పంపిస్తూ ఖమ్మం KMC కమిషనర్ అభిషేక్ అగస్త్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సత్తుపల్లి నుండి శానిటరీ జవాన్ బుర్రి వెంకటేశ్వర్లు, మధిర నుంచి బిల్ కలెక్టర్ బుర్రి నాగేశ్వరరావులు కేఎంసీకి డిప్యూటేషన్‌పై వచ్చారు. పలు కారణాలతో వీరి డిప్యూటేషన్లు రద్దు చేశారు.