'కలం యోధుడు కాళోజీ నారాయణరావు'

'కలం యోధుడు కాళోజీ నారాయణరావు'

NZB : కలం యోధుడు కాళోజీ నారాయణరావు అని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు బానోత్ ప్రేమ్ లాల్ అన్నారు. కాళోజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రేమ్ మాట్లాడుతూ.. నిజాం విధానాలపై పోరాటం చేసిన గొప్పవ్యక్తి కాళోజీ అని కొనియాడారు. అన్యాయం చేసిన సొంతవారిని కూడా ఊరి నుంచి తరిమికట్టాలని పిలుపునిచ్చారన్నారు.