24 గంటల్లో రూ.40 లక్షల డకోటి కేసు ఛేదించిన పోలీసులు

HYD: సైబరాబాద్ పోలీస్ శంకర్‌పల్లిలో 24 గంటల్లో రూ.40 లక్షల డకోటి కేసును ఛేదించారు. బాధితురాలి డ్రైవర్‌తో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రూ.17.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు.