VIDEO: 'రహదారి భద్రత నియమాలను పాటించాలి'

VIDEO: 'రహదారి భద్రత నియమాలను పాటించాలి'

WNP: 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా 'అలైవ్-అలైవ్' రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యానికి చేరుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం అని పేర్కొన్నారు.