మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అశోక్ రెడ్డి
NLG: హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దండ అశోక రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. శాలిగౌరారం నుంచి బైరవునిబండ, అమ్మనబోలు వరకు 45 కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.