రూ.3 లక్షలు మోసం.. ఎస్పీకి ఫిర్యాదు

రూ.3 లక్షలు మోసం.. ఎస్పీకి ఫిర్యాదు

NLR: సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడంటూ ఇందుకూరుపేటకు చెందిన ఓ వ్యక్తి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతపురానికి చెందిన రాజు అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా పరిచయమై, ఉద్యోగ ఆశ చూపి తన వద్ద నుంచి రూ. 3 లక్షలు తీసుకున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.