పోగొట్టుకున్న సెల్ఫోన్ తిరిగి అందించిన పోలీసులు

పోగొట్టుకున్న సెల్ఫోన్ తిరిగి అందించిన పోలీసులు

PLD: మార్చి 26న సెల్ఫోన్ పోయినట్లు గుడిసె సతీష్ అమరావతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. CI అచ్చయ్య పోలీసులు సాంకేతిక ఆధారిత పోలీసింగ్ సాధనాలను ఉపయోగించి తక్కువ కాల వ్యవధిలో పోగొట్టుకున్న సెల్ఫోన్‌ను విజయవంతంగా గుర్తించి సతీష్‌కు అందించారు.