'దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు'

'దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు'

ముంబై నుంచి కోల్‌కతా, నాగ్‌పూర్‌, భోపాల్‌ వెళ్లే 3 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శ్రీనగర్‌-అమృత్‌సర్‌కు వెళ్లాల్సిన 2, తిరుచ్చిలో 5 అరైవల్స్‌, 6 డొమెస్టిక్‌ డిపార్చర్‌ విమానాలను నిలిపేశారు. తిరువనంతపురం, ఢిల్లీ ఎయిర్‌ పోర్టుల నుంచి కూడా రద్దయ్యాయి. బెంగళూరులో 76 అరైవల్స్‌, 74 డిపార్చర్‌ విమానాలు రద్దయ్యాయి.