మంత్రిని సన్మానించిన బ్రాహ్మణ సభ్యులు

మంత్రిని సన్మానించిన బ్రాహ్మణ సభ్యులు

NDL: బనగానపల్లె పట్టణంలో మంగళవారం నాడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ మేరకు నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు నిర్వహించిన ర్యాలీలో ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందజేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని వారు ఘనంగా సన్మానించారు.