పన్ను వసూళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు: కమిషనర్

KRNL: పన్నుల వసూళ్లలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కర్నూలు మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు. మంగళవారం ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలో జరిగిన సమీక్ష సమావేశంలో మొండి బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని, ఆదాయ వనరులు పెంచే చర్యలు తీసుకోవాలని సూచించారు.