రేపు పుట్టపర్తికి రానున్న ప్రధాని మోదీ
AP: శ్రీసత్యసాయి శత జయంత్యుత్సవాల సందర్భంగా ఈ నెల 19న ప్రధానమంత్రి మోదీ పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలోని హిల్యూ స్టేడియంలో జరిగే మహిళా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో ప్రధానితో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు.