రేపు కొత్తపల్లిలో సర్వసభ్య సమావేశం

రేపు కొత్తపల్లిలో సర్వసభ్య సమావేశం

NDL: కొత్తపల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయం నందు బుధవారం సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్య గిత్త జయసూర్య ఉదయం 10 గంటలకు పాల్గొంటారని కార్యాలయం సమాచార ప్రతినిధి ప్రవీణ్ తెలిపారు. కావున సంబంధిత మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, తప్పక హాజరు కావాలని పేర్కొన్నారు.