'సమస్యలు ఉంటే ఈ నెంబర్‌కు కాల్ చేయండి'

'సమస్యలు ఉంటే ఈ నెంబర్‌కు కాల్ చేయండి'

ELR: జిల్లాలో కార్మికులకు సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెం.15,100కు ఫోన్ చేయాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం తీసుకోవాలన్నారు. స్త్రీ, పురుషుల వివక్షత తగదని పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనాన్ని చెల్లించాలని ఆయా యాజమాన్యాల వారికి సూచించారు.