నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
VZM: వంగర 33/11 KV సబ్ స్టేషను లైన్ మరమ్మతుల నేపథ్యంలో ఇవాళ ఉదయం 8 నుంచి 2 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని AE సాంబశివరావు గురువారం తెలిపారు. ఈ మేరకు వంగర, శివ్వాం, MSR పురం, మద్దివలస, లక్షింపేట, కొట్టిశ, కొత్తవలస కొప్పర, సంగాం, కొప్పరవలస, బంగారువలస, మగ్గూరు, రాజుల గుమ్మడ, JK గుమ్మడ, మడ్డువలస, సరసన పల్లి, గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.