ఏపీ సీఎంకు మంత్రి పొన్నం లేఖ
SDPT: రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు పొన్నం బహిరంగ లేఖ రాశారు. బీజేపీ, టీడీపీ, జనసేన వ్యాఖ్యలు సముచితంగా లేవన్నారు. ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేలా స్పీకర్‌కు లేఖ రాయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.