పీజీఆర్ఎస్‌లో 375 ఫిర్యాదులు స్వీకరణ

పీజీఆర్ఎస్‌లో 375 ఫిర్యాదులు స్వీకరణ

VZM: అధికారులందరూ ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాటానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదల పరిష్కార వేదికలో ప్రజల నుండి 375 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. అత్యధికంగా రెవెన్యూ శాఖ సంబంధించి 223 దరఖాస్తులు అందాయన్నారు.