నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

ELR: ఆరిపాటి దిబ్బలు (కనకాద్రిపురం) సబ్-స్టేషన్ పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ట్రాన్స్‌కో డీఈ పీర్ అహమ్మద్ ఖాన్ తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా పొంగుటూరు, కన్నాయిగూడెం గ్రామాలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.