మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
★ ధాన్యం అప్పగింతలో జాప్యం జరగకుండా చూడాలి: కలెక్టర్ ఖీమ్యా నాయక్
★ నెల్లికొండలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
★ సూరారంలో ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతి