VIDEO: ఫ్లైఓవర్ పనులను తనిఖీ చేసిన ఆర్‌వి.కర్ణన్

VIDEO: ఫ్లైఓవర్ పనులను తనిఖీ చేసిన ఆర్‌వి.కర్ణన్

HYD: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ సమీపంలో జరుగుతున్న ఫ్లైఓవర్ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లర్ ఫౌండేషన్ల పురోగతి, రాబోయే నిర్మాణ దశలను సమీక్షించారు. పనులు సకాలంలో పూర్తి చేసేందుకు అదనపు యంత్ర పరికరాలు, సిబ్బందిని సమకూర్చుకుని వేగాన్ని పెంచాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు.