గూడెం దేవాలయంలో సత్యనారాయణ వ్రతాలు
MNCL: దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో 201 జంటలతో వేదపండితులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించారు. మార్గశిర పౌర్ణమి సందర్భంగా గురువారం పలు ప్రాంతాల నుండి ప్రజలు భక్తులు దేవాలయానికి భారీగా చదివి వచ్చి స్వామివారికి పూజలు చేశారు. అనంతరం దేవాలయ మండపంలో జంటలతో వేద పండితులు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేయించారు.