'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి'

'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి'

BDK: చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లోని కోల్ ఇండియా కబడ్డీ పోటీల విజేతలకు ఆదివారం ముఖ్య అతిథిగా విచ్చేసి సీఎండీ బలరాం బహుమతులు ప్రధానం చేశారు. ప్రకృతి హరిత దీక్ష చేపట్టిన చిన్నారులు నైనిక రజ్వా, అఫాన్ జైదీ సీఎండీకు మొక్కలను బహుకరించారు. మొక్కలను నాటి కాపాడకపోతే భవిష్యత్తు తరాలు వీపున ఆక్సిజన్ సిలిండర్ మోయాల్సి వస్తుందంటూ వారిని సీఎండీ అభినందించారు.