VIDEO: కొండపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పర్యటన

VIDEO: కొండపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పర్యటన

NTR: ప్రకృతి విపత్తు మొంథా తుఫాన్‌ను సమిష్టి కృషితో సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని, దీని ప్రభావంతో బుధవారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్టీ కాలనీ, వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. డ్రైనేజి నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆధికారులకు సూచించారు.