తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర

తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర

TPT: తూర్పు కనుపూరులో గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారికి నిర్వహించే జాతర పురాతన సంప్రదాయంగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో ముత్యాలమ్మ, పోలేరమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఘటోత్సవం, సింహవాహన సేవ, పూలంగి సేవ వంటి కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.