గ్రామాలలో NSS సేవా శిబిరం

గ్రామాలలో NSS సేవా శిబిరం

ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS యూనిట్ 1, యూనిట్ 2, ఆధ్వర్యంలో దత్తత గ్రామాలైన రవ్వలగుడ, డుంబ్రిగూడ గ్రామాలలో మంగళవారం ప్రత్యేక సేవా శిబిరం నిర్వహించారు. ఈ మేరకు ఆ గ్రామాల్లో మొక్కలు నాటారు. ప్రిన్సిపల్ డా. నాయక్ మాట్లాడుతూ.. NSS ద్వారా వాలంటీర్‌లు సేవాభావాన్ని అలవర్చుకొని సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు.