పెన్షన్ దారుల మహా గర్జన సన్నాహక సమావేశం

పెన్షన్ దారుల మహా గర్జన సన్నాహక సమావేశం

BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో బుధవారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పెన్షన్ దారుల మహా గర్జన సన్నాహక సమావేశాన్నిఏర్పాటు చేశారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మడిపల్లి శ్యాంబాబు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 9న జరుగు దివ్యాంగుల చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.