టీడీపీ కార్యకర్తలకు రేవంత్ విజ్ఞప్తి

టీడీపీ కార్యకర్తలకు రేవంత్ విజ్ఞప్తి

TG: టీటీడీపీ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 'చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలిపే హక్కు ఇవ్వనివారికి మద్దతిస్తారా?. ఎన్టీఆర్ ఘాట్ తొలగించాలని యత్నించినవారికి ఓటేస్తారా?. తాను పార్టీ కార్యకర్తను.. ఏ ఎన్నికనైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా?. ఏ ఎన్నికలు అయినా నేనే అభ్యర్థిని అనుకుని పనిచేస్తా?. సర్వేలను నేను నమ్మను' అని పేర్కొన్నారు.