'జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి'

'జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి'

SRCL: మినీ జాబ్ మేళాను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. SSC, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు శనివారం 11 గంటలకు సిరిసిల్లలోని ఎంప్లాయిమెంట్ ఆఫీసులో జరిగే మినీ జాబ్ మేళాకు హాజరు కావాలని ఆయన కోరారు. 9700302582, 9885346768 సంప్రదించాలని పేర్కొన్నారు.