పెన్షన్ పంపిణీ చేసిన ఒంగోలు ఎమ్మెల్యే

పెన్షన్ పంపిణీ చేసిన ఒంగోలు ఎమ్మెల్యే

ప్రకాశం: ఒంగోలులోని 12వ డివిజన్ మరాఠీపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హాజరై, లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించారు. వితంతు, వృద్ధాప్యం, దివ్యాంగులకు ఆర్థిక భరోసా ఉండేలా కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచి సకాలంలో వారికి అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీరి వెంట నూకసాని బాలాజీ ఉన్నారు