దారుణం.. కూతుర్ని అమ్మేసిన క‌సాయి తండ్రి

దారుణం.. కూతుర్ని అమ్మేసిన క‌సాయి తండ్రి

NTR: మైలవరం మండలంలో దారుణ ఘ‌ట‌న‌ వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తాగుడుకు బానిసైన తండ్రి మైనరైన కన్న కూతురిని రూ.20 ల‌క్ష‌ల‌ తీసుకుని 43 ఏళ్ల ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ విషయం తెలసుకున్న పోలీసులు బాలిక తండ్రిపై పెళ్లి చేసుకున్న వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.