ఈఎన్‌టీ వైద్య చికిత్సకు 7 లక్షల ఎల్ఓసీ

WGL: వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మహమ్మద్ నహియా ఫిర్దోస్ కంటి వైద్య చికిత్స నిమిత్తం రూ.7 లక్షల ఎల్ఓసీని నేడు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అందజేశారు. గవర్నమెంట్ ఈఎన్‌టీ హాస్పిటల్‌లో ఫిర్దోస్ చికిత్స పొందుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన బాధితురాలికి ఎల్వోసీ లేఖను ఎమ్మెల్యే అందించారు.