'నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి'
BHNG: కేంద్రంలోని BJP ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని CITU రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్ ప్లొసివ్స్ ఎంప్లాయీస్ యూనియన్ (CITU) జనరల్ బాడీ సమావేశంలో కామ్రేడ్ భూపాల్ పాల్గొని మాట్లాడారు.